BCCL | కేంద్ర మంత్రి బూట్లు తీసి.. పైజామా సవరించి.. బీసీసీఎల్ జనరల్ మేనేజర్ నిర్వాకం
కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే జార్ఖండ్ పర్యటన వివాదంగా మారింది. ధన్‌బాద్ పర్యటనలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) జనరల్ మేనేజర్ అరిందం ముస్తాఫీ మంత్రి బూట్లను తీయడం, ఆయన పైజామా బొందును సరిచేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
BCCL | రాంచీ, సెప్టెంబర్ 9: కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే జార్ఖండ్ పర్యటన వివాదంగా మారింది. ధన్‌బాద్ పర్యటనలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) జనరల్ మేనేజర్ అరిందం ముస్తాఫీ మంత్రి బూట్లను తీయడం, ఆయన పైజామా బొందును సరిచేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధన్‌బాద్‌కు విచ్చేసిన కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సోఫాలో రిలాక్స్ అయి ఉండగా, ఆయన బూట్లను జీఎం తొలగించడమే కాక, వాటిని అధికారులకు అప్పగించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. కాగా, ఇది చాలా అవమానకరమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తమ అవినీతి పనులను కప్పిపుచ్చడానికే బీసీసీఎల్ అధికారులు ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

