BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ఉన్నాడంటూ మరో వెటరన్ పేరు ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
Sachin Tendulkar : భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 28న జరుగబోయే నూతన కార్యవర్గం ఎంపికకు త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ పదవి కోసం సచిన్ టెండూల్కర్ (Sachin Ten