BCCI : భారత మాజీ ఆటగాళ్లు సౌరభ్ గంగూలీ, హర్భజన్ సింగ్‌లు బీసీసీఐ పూర్తికాల సభ్యుల ప్రతినిధులుగా ఎంపికయ్యారు. వార్షిక సమావేశం, కార్యవర్గం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దిగ్గజ ఆటగాళ్లకీ గౌరవం లభించింది.
BCCI President | సెప్టెంబర్ చివరలో బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్నాయి. జులై 9న 70 సంవత్సరాలు నిండడంతో రోజర్ బిన్నీ పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీసీసీఐ అధ్యక్షుడితో పాటు ఐపీఎల్�