కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ డిక్లరేషన్ దగా అని తాజా బడ్జెట్తో మరోసారి తేలిపోయిందని పలువురు బీసీ సాహితీవేత్తలు ధ్వజమెత్తారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని నిప్�
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏడు సార్లు జన గణన జరిగింది. అందులో కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వివరాలను మాత్రమే వెల్లడించారు. బ్రిటీష్ కాలంలో 1931లో కుల గణన జరిగింది.