రాజ్యాధికారం కోసం, సామాజిక న్యాయం కోసం బీసీలంతా ఏకతాటిపైకి రావాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. ఆదివారం కాజీపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ క�
భారత్లో మహాత్మా జ్యోతిబాఫూలే ప్రారంభించిన ఉద్యమం నేటికీ కొనసాగుతూనే ఉందని, దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా బీసీలకు రాజ్యాధికారం ఇవ్వలేదని, రాజ్యాంగం రాసేటప్పుడు కూడా అనైక్యత వల్లే వెనుబడిపోయామని మా�