గురుకుల పాఠశాలలో స్పృహ కోల్పోయిన ఓ విద్యార్థినిని బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు గాను రాజారాం యాదవ్ సోమవారం నిజామాబాద్ జిల్లా ఇందల్వ�
మండలంలోని కొండ భీమనపల్లి శివారులో ఉన్న బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఆదివారం బీఆర్ఎస్ మాజీ మంత్రులు, సిద్దిపేట, సూర్యాపేట ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ