Home
BC Gurukul School
BC Gurukul School
-
"Khammam | బీసీ గురుకుల పాఠశాలలో విషాదం.. ఆడుకుంటూ కుప్పకూలి విద్యార్థి మృతి"
1 month agoKhammam | ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి ఎనిమిదో తరగతి విద్యార్థి మరణించాడు. అయితే గుండెపోటుతో మరణించారని అనుమానిస్తున్నారు."Raging | గంగాధర బీసీ గురుకుల పాఠశాలలో రాగింగ్ భూతం.. తొమ్మిదో తరగతి విద్యార్థులను చితకబాదిన పదో తరగతి విద్యార్థులు"
6 months agoగంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు, తమతో పాటు చదువుతున్న విద్యార్థులను చితకబాదారు."గురుకులాలను భ్రష్టు పట్టించిన రేవంత్"
1 year agoరాష్ట్ర ప్రభు త్వం గురుకులాలను భ్రష్టుపట్టిస్తున్నదని, నాగర్కర్నూల్లోని ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో ఒకేసారి 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్రా వు ఆవేదన వ్�"మధ్యాహ్న భోజనంలో పురుగులు"
1 year agoజగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి (వెల్గటూర్)లోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా అన్నంలో తెల్లపురుగులు వచ్చాయి."రేపు బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష"
1 year agoబీసీ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్య�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?





