Mancherial | ‘తమకు సరిపడా తిండి పెట్టడం లేదు. పనులన్నీ మాతోనే చేయిస్తున్నరు’ అంటూ ఆదివారం ఉదయం మంచిర్యాలలోని సాయికుంట ప్రభుత్వ బీసీ సమీకృత బాలుర వసతిగృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
MP Mallu Ravi | బీసీ వసతి గృహాన్ని అతి త్వరలోనే నూతన భవనాన్ని నిర్మించి బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామాని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి అన్నారు.