బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ బహుజన రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి యాదయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన ఆధ్వర్యయంలో బీసీ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశార
అసలు రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల లెక్కలు తేల్చాల్సిందేనని బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.