అమెరికా లోని కాన్సాస్ నగరం లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందు దేవాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మంది తెలుగు వారు పాల్గొన్నారు.
ఎన్నారై | ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పారిస్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి ఉయ్యాల, కోలాట పాటలతో ఆడిపాడారు.