Fish prasadam | జూన్ 8 ఉదయం పదకొండు గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో(Nampally Exhibition Ground) చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు.
చేప ప్రసాదం (Fish Prasadam) కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ చేప మందు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజున చేప తినాలి అనే ఒక ఆనవాయితీ ఉందని చెప్పారు.