దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా అర్హులైన వారందరికి పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తు�
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రూ.3016 ఆసరా పింఛన్తో పాటు బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు వంటి ఉపకరణాలు అందజేస్తూ వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.