మా కుటుంబసభ్యులే ఓ యాభై మంది దాకా ఉండేవారు. అమ్మతోపాటు చిన్నమ్మలు, అత్తయ్యలు అందరూ కబుర్లు చెప్పుకొంటూ పనులు చేసుకునేవారు. ఇక మా ఈడు పిల్లలం ఆటలే ఆటలు! ఎవరైనా వచ్చి చూస్తే.. ఓ మనిషి చనిపోయిన ఇల్లులా ఉండేది �
“జరసేపాగి లేస్తతీ అమ్మీ!” అన్చెప్పిన.కొన్ని రక్త సంబంధాలు ఉన్నా లేనట్టే ఉంటయి. జుబేర్ మామ ఆ బాబతోడే. అమ్మమ్మ వాళ్లకు జుబేర్ మామ, అమ్మీ.. ఇద్దరే సంతానం. మా తాత ఊరి చౌరస్తల సైకిల్ పంచర్లు ఏసే పనిచేసేటోడంట.
అత్తయ్య మాటలకి అర్థం కానట్టు చూశాను. ఆవిడ పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది. “ఏవైందంటే... లగ్గం కాగానే మమ్మల్ని పల్లకీలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికి తీసుకెళ్తూంటే దారి మార్గంలో తన మధుపర్కం కొంగుకి ముడేసివున్�
కన్యాకుబ్జ యువరాజు పుష్పకేతుడితోపాటు అతని నలుగురు సోదరులూ.. తమిళదేశంలోని స్త్రీ రాజ్యానికి వెళ్లారు. అనుకోకుండా ఒకరోజు అతని తమ్ముళ్లు నలుగురూ కనిపించకుండా పోయారు. వాళ్లను వెతుకుతూ.. పుష్పకేతుడు ఆ రాజ్య�