బస్వాపూర్ రిజర్వాయర్ సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 11.39 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టుకు 2017లో అప్పటి సర్కార్ రూ. 1,751 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు యాదాద్రి భువనగిరి జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే బస్వాపూర్ (నృసింహ సాగర్) రిజర్వాయర్ ద్వారా యాదగి