ఇద్దరు రాష్ట్ర కీలక మంత్రులు, ప్రభుత్వ విప్, ఎంపీ, ఎమ్మెల్సీ, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు. అంతా అప్పుడే ఏదో జరిగిపోయినట్లు హడావుడి.. రిజర్వాయర్లు, కాల్వలు కట్టినంత డ్రామా.. ఇదీ భువనగిరి పార్లమెంట్ స్థాయి సమీక
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో జిల్లాకు పైసా ఇవ్వలేదు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరికి కాంగ్రెస్ సర్కారు మొండి చెయ్యే చూపించింది.