సీఎం కేసీఆర్ అన్ని రంగాలతోపాటు క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారుల్లో చైతన్యం తెచ్చేందుకే వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేరళలో ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన రాష్ట్ర మహిళల జట్టును ఘనంగా సన్మానించారు. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అమ్మాయ�