కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కులగణన చేపట్టి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (టీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్‌కుమార్ �
విద్యార్థి, నిరుద్యోగ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న సెక్రటేరియట్ ముట్టడికి తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్(టీఎస్పీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.