బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బాపు’. దయా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజు, సి.హెచ్. భానుప్రసాద్ రెడ్డి నిర్మాతలు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్ కీలక పా�
Bapu | నటుడు బ్రహ్మజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న డార్క్ కామెడీ చిత్రం ‘బాపు’. ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు.
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబ భావోద్వేగ ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతోన్న చిత్రం ‘బాపు’. నటుడు బ్రహ్మాజీ లీడ్‌రోల్ పోషిస్తున్నారు. దయా దర్శకత్వంలో రాజు, సిహెచ్ భానుప్రసాద్రెడ్