బాపు భావోద్వేగ ప్రయాణం
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబ భావోద్వేగ ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతోన్న చిత్రం ‘బాపు’. నటుడు బ్రహ్మాజీ లీడ్‌రోల్ పోషిస్తున్నారు. దయా దర్శకత్వంలో రాజు, సిహెచ్ భానుప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, కీలక పాత్రధారులు.
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబ భావోద్వేగ ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతోన్న చిత్రం ‘బాపు’. నటుడు బ్రహ్మాజీ లీడ్‌రోల్ పోషిస్తున్నారు. దయా దర్శకత్వంలో రాజు, సిహెచ్ భానుప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, కీలక పాత్రధారులు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ని సోమవారం నటుడు రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. హాయిగా డైనింగ్ ఛైర్లో కూర్చుని, తనకోసం వడ్డించిన వంటకాలవైపు చూస్తున్న తండ్రిని.. ఆయన చుట్టూ గుమిగూడిన కుటుంబాన్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. చుట్టూ ఉన్న కుటుంబసభ్యుల ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇది డార్క్ కామెడీ, హ్యూమర్‌తో కూడిన ఎమోషనల్ జర్నీ అనీ, మనసులను హత్తుకునేలా ఈ సినిమా ఉంటుందని, త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. మణి ఏగుర్ల, రవి చర్ల, గంగవ్వ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండెం, సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, నిర్మాణం: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

