‘దర్శకుడు దయా చెప్పిన కథ, అందులోని నా పాత్ర వాస్తవానికి దగ్గరగా, భిన్నంగా ఉండటంతో చేయడానికి ఒప్పుకున్నాను. బడ్జెట్ లేకపోవడంతో రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. సినిమా హిట్ అయితే లాభాల్లో కొంత ఇస్తే తీసుక
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబ భావోద్వేగ ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతోన్న చిత్రం ‘బాపు’. నటుడు బ్రహ్మాజీ లీడ్రోల్ పోషిస్తున్నారు. దయా దర్శకత్వంలో రాజు, సిహెచ్ భానుప్రసాద్రెడ్