Bapu | ‘బాపు’ ఓ మంచి ప్రయత్నం
Bapu | నటుడు బ్రహ్మజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న డార్క్ కామెడీ చిత్రం ‘బాపు’. ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు.
Bapu | నటుడు బ్రహ్మజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న డార్క్ కామెడీ చిత్రం ‘బాపు’. ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. దయా దర్శకుడు. రాజు, సీహెచ్ భానుప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన హీరోలు రానా దగ్గుబాటి, తిరువీర్ చిత్ర నిర్మాతలకు శుభాకాంక్షలు అందించారు. బాపు ఓ మంచి ప్రయత్నమని, మంచి కంటెంట్ ఉన్న సినిమా అని తప్పకుండా అందరికీ నచ్చుతుందని బ్రహ్మాజీ చెప్పారు.
విభిన్నమైన కథ, కథనాలతో ఈ సినిమా రూపొందిందని దర్శకుడు దయ తెలిపారు. ఇంకా మధుర శ్రీధర్, సంగీత దర్శకుడు ధృవన్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు పెండెం, నిర్మాణం: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

