అనగనగా ఓ వింత చెట్టు.. పుట్టింది.. చీకటి ఖండంలో.. దీని ఎత్తు ఆకాశమంత.. చుట్టుకొలత పదిమందీ పట్టుకున్నా దొరకనంత..ఈ ఆకారపుష్టి.. అరిష్టకాలంలో అక్కడి ఎడారివాసులకు గొంతు తడారకుండా కాపుకాస్తుంది.
Baobab Trees | అక్కినేని నాగార్జున ప్రకృతిపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న 1080 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్నాడు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా, గ్రీన్ ఇం�