MLA Pocharam Srinivas Reddy | హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు ఛత్రపతి శివాజీ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Pocharam Srinivasa Reddy | సేవాలాల్ మహారాజ్ జన్మించింది బంజారా కుటుంబంలో అయినప్పటికీ సమాజంలో అందరికీ ఆదర్శప్రాయుడయ్యారని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.