Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock markets) లో లాభాల జోష్ కొనసాగుతోంది. గత నాలుగు సెషన్లలో లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ ఐదో సెషన్లో కూడా లాభాలు మూటగట్టుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ�