రైతులకు రుణమాఫీ పైసలు జమ కావడం లేదు. నాలుగో విడత రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి 10 రోజులవుతున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పైసలు పడలేదు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది.
పరిగి : బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుని, ఆర్థికంగా ఎదుగాలని డీఆర్డీవో కృష్ణన్, ఎల్డీఎం రాంబాబు, పరిగి జడ్పీటీసీ హరిప్రియ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్