Bangladesh MP: హనీ ట్రాప్‌కు గురైన బంగ్లా ఎంపీని ఓ రూమ్‌లో మర్డర్ చేశారు. ఆ రూమ్ నుంచి ఇద్దరు వ్యక్తులు సూట్‌కేసు, ప్లాస్టిక్ బ్యాగులతో బయటకు వెళ్లారు. ఆ ఎంపీని ముక్కలుగా కోసేసినట్లు తెలుస్తోంది.
Honey Trap: బంగ్లా ఎంపీ అన్వరుల్ను ఓ మహిళ హనీ ట్రాప్ చేసింది. ఆ తర్వాత ఫ్లాట్‌కు తీసుకెళ్లింది. మహిళతో కలిసి రూమ్‌లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. ఆ రూమ్‌లోనే ఎంపీని హత్య చేశారు. ఆ తర్వాత అ�
Bangladesh MP: బంగ్లా ఎంపీ అన్వరుల్ను చంపించింది అతని ఫ్రెండ్ అని తేలింది. ఆ ఎంపీ హత్య కోసం అతను 5 కోట్లు ఇచ్చినట్లు కూడా బెంగాల్ సీఐడీ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఎంపీ మృతదేహాన్ని గుర్తించలేదు.