ఇస్కాన్ మాజీ నేత చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిలు మంజూరు చేసేందుకు బంగ్లాదేశ్ కోర్టు గురువారం తిరస్కరించింది. విచారణ సందర్భంగా ఆయన తరపున 11 మంది న్యాయవాదులు బెయిలు దరఖాస్తుతో హాజరయ్యారు.
బంగ్లాదేశ్ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనస్ (83)కు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఆయన కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైందని తెలిపింది. అయితే ఆయన �