Bandra Terminus | ముంబై (Mumbai)లోని బాంద్రా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట (Stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొక్కిసలాట ఘటనకు ముందు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుల రద్దీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.
Stampede | దీపావళి పండుగ నేపథ్యంలో జనం సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్లకు పోటెత్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. దాంతో ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో ఇవాళ ఉదయం భ�