Tiger | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ (Bandipur Tiger Reserve) పరిధిలోని చామరాజనగర జిల్లాలోని ఓంకార్ రేంజ్ (Omkar range) సమీపంలో 32ఏళ్ల మహిళపై పులి (Tiger) దాడి చేసింది.
కర్నాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మంటలు చెలరేగాయి. 2.5 ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైంది. అయితే జంతువులకూ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం సంభవిం