పర్యావరణానికి మేలు చేస్తూ కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదు రు చెట్లకు ఓ ప్రత్యేకత. అంతర్జాతీయ మా రెట్లో అయినా, అటవీ గ్రామీణ ప్రాంతా ల్లో అయినా ఇది ప్రధాన ఆదాయ వనరు.
వెదురు చెట్ల నుంచి పునరుత్పాదక ఇంధనాలను తయారు చేయవచ్చని హంగేరీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఫెర్మెంటేషన్ టెక్నాలజీని వినియోగించి పునరుత్పాదక ఇంధనాలైన బయో ఇథనాల్, బయోగ్యాస్‌ను వెదురు నుంచి ఉత్�