బుడాపెస్ట్ : వెదురు చెట్ల నుంచి పునరుత్పాదక ఇంధనాలను తయారు చేయవచ్చని హంగేరీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఫెర్మెంటేషన్ టెక్నాలజీని వినియోగించి పునరుత్పాదక ఇంధనాలైన బయో ఇథనాల్, బయోగ్యాస్‌ను వెదురు నుంచి ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.అధ్యయన ఫలితాలను జీసీబీ బయోఎనర్జీ జర్నల్‌లో ప్రచురించారు.