తన కుమారుడు ప్రణయ్‌ను అతి దారుణంగా చంపిన నిందితులకు కోర్టు సరైన శిక్ష విధించిందని మృతుడి తండ్రి పెరుమాళ్ల బాలస్వామి అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫోన్లో మాట్లాడుతున్నాడని ఓ విద్యార్థిని కళాశాల సిబ్బంది చితకబాదింది. ఈ ఘటన ఆదివా రం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది.
లోపల కుడివైపున్న పెద్ద వేదికపై పదిమంది కూచొని ఉన్నారు. మైకు దగ్గర లాల్చీపై శాలువా కప్పుకొన్న ఓ పెద్దాయన మాట్లాడుతున్నాడు. పేపర్లో చాలాసార్లు బాలస్వామి ఆయన ఫొటోతో సాహితీ సమ్మేళనాల వార్తలు చూశాడు.