దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుంద�
త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మొదటి రోజున బాలాత్రిపురసుం