Bajaj Housing | కొత్తగా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు వరుసగా రెండో రోజు మంగళవారం 10 శాతం వృద్ధితో అప్పర్ సర్క్యూట్ లిమిట్‌ను తాకాయి.
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ అదరగొట్టింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమైన సంస్థకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది.