వాహనదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీఎన్జీ బైకులు రాబోతున్నాయి. దేశంలోనే తొలిసారిగా తాము రూపొందించిన సీఎన్జీ ద్విచక్ర వాహనాలను ఈ ఏడాది జూన్లో ఆవిషరించనున్నట్లు బజాజ్ ఆటో మేనేజింగ్ డైరె
Bajaj CNG Bike | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో.. మార్కెట్లోకి త్వరలో సీఎన్జీ ఆధారిత మోటారు సైకిల్ ఆవిష్కరించనున్నది. దీనివల్ల ఫ్యుయల్ ఖర్చు సగానికి సగం తగ్గుతుందని అంచనా వేశారు సంస్థ సీఈఓ రాజీవ్ బజాజ్.