టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు పెరిగాయి. భారీ సంస్థలైన హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి.
43 తీవ్ర అనారోగ్యాలకు కవరేజీ ముంబై, ఏప్రిల్ 6: బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మంగళవారం గరిష్ఠ స్థాయిలో 43 తీవ్ర అనారోగ్యాల కవరేజీతో ఓ సరికొత్త ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పోటీ సంస