YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy) బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
YS Viveka Murder Case | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు(YS Viveka Murder Case)లో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash reddy ) ముందస్తు బెయిల్ రద్దు పై విచారణ జూలై 3కు వాయిదా పడింది.