Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అఫ్గానిస్థాన్ (Afghanistan) కు ఓ హెచ్చరిక చేశారు. బగ్రామ్ ఎయిర్‌బేస్ (Bagram air base) ను తిరిగి ఇవ్వకపోతే అఫ్గాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
China | అఫ్గానిస్థాన్ (Afghanistan) లోని బాగ్రాం వైమానిక స్థావరాన్ని (Bagram air base) మళ్లీ స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. దీనిపై తాజాగా చైనా (China) స్పందించింది.