స్వరాష్ట్రంలో తొలిసారిగా రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి (Baddenapally) గ్రామ పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) జరిగాయి. 2013లో చివరిసారిగా ఉమ్మడిరాష్ట్రంలో ఈ ఊర్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి.
Panchayat Secretary | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదృష్టమైన పంచాయతీ సెక్రెటరీ ప్రియాంక క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా కడప ప్రాంతంలో ఆచూకీ లభ్యమైనట్లు పేర్కొ�