Collector Badawat Santosh | నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం పనులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు
Collector Badawat Santosh | ఆర్వోఎఫ్ఆర్ ( ROFR ) పట్టా ఉన్నపోడు భూములు వర్షాధారం ద్వారానే సాగు చేస్తుండడం వల్ల గిరిజనులు అభివృద్ధికి నోచుకోవడం లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు