వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధిగమించి రవాణాకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ముందస్తు జాగ్రతలతో బొగ్గు ఉత్పతి అయ్యే
బొగ్గు గ్రేడ్ లను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) చీఫ్ విజిలెన్స్ అధికారి బాదావత్ వెంకన్న అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియ