డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్త�
తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యాన్ని కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్రానికి ఇది పెద్ద మచ్చ తీసుకొస్తుందని స్పష్టం చేశారు