ప్రస్తుతం చాలా మంది రోజూ గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి తోడు అధిక ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, వ్యాయామం చేయకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం
రోజువారీ ప్రయాణానికి చాలామంది మోటర్ సైకిళ్లను వాడుతుంటారు. ఈ ద్విచక్ర వాహన చోదకులు గుంతలు, గతుకుల రోడ్ల కారణంగా గాయాల పాలయ్యే ప్రమాదంతోపాటు దీర్ఘకాలంలో వెన్నునొప్పి బారినపడే ముప్పు పొంచి ఉంది.