‘హను-మాన్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ అమృత అయ్యర్. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చలమల్లి’. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు మంగాదేవి దర్శకుడు.
ఉద్వేగపూరితమైన పాత్రలో అల్లరి నరేశ్ నటిస్తున్న చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండ, బాలాజీ గుత్తా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లరి నరేశ్ కొత్త సినిమా ‘బచ్చల మల్లి’ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా మొదలైంది. ఇది హీరోగా ఆయన 63వ సినిమా కావడం విశేషం. సుబ్బు మంగాదేవి దర్శకుడు.