బచ్చల మల్లి గా అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ కొత్త సినిమా ‘బచ్చల మల్లి’ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ఇది హీరోగా ఆయన 63వ సినిమా కావడం విశేషం. సుబ్బు మంగాదేవి దర్శకుడు.
అల్లరి నరేశ్ కొత్త సినిమా ‘బచ్చల మల్లి’ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ఇది హీరోగా ఆయన 63వ సినిమా కావడం విశేషం. సుబ్బు మంగాదేవి దర్శకుడు. ‘సామజవరగమన’ఫేం రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రానికి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాపరెడ్డి కెమెరా స్విఛాన్ చేయగా, అనిల్ రావిపూడి క్లాప్ ఇచ్చారు. విజయ్ కనకమేడల తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని దర్శకులు మారుతి, బుచ్చిబాబు మేకర్స్‌కి అందించారు.
సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. ఈ సందర్భంలోనే టైటిల్‌నీ, టైటిల్ పోస్టర్ని కూడా ఆవిష్కరించారు. న్యూఏజ్ యాక్షన్ డ్రామాగా, 1990 నేపథ్యంలో సాగే యునిక్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నదని, శక్తిమంతమైన పాత్రను ఇందులో అల్లరినరేశ్ పోషిస్తున్నారని దర్శకుడు చెప్పారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, కోట జయరామ్, రావు రమేశ్, సాయికుమార్, ధనరాజ్, హరితేజ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మాతృ మాండలికంలో పాటలు రాసే అదృష్టం దక్కింది
నేను డ్యాన్స్ చేసిన హిట్ సాంగ్స్ అన్ని దాదాపు పీరియడ్స్ సమయంలో చేసినవే: శ్రీలీల
భారత్ ఎదుగుదలపై చైనా కంటగింపు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

