Revanth Reddy | ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు 45 టీఎంసీల తగ్గింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన జీవో ప్రకారమేనంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేసిన సర్కార్ ఇప్పుడు నాలు
ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ చేసిన కృష్ణాజలాల కేటాయింపులను ముట్టుకోవద్దని, వాటిని యథాతధంగా కొనసాగించాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఏపీ నివేదించింది.