తెలంగాణలో ప్రజాదరణ పొందిన ‘కేసీఆర్ కిట్' పథకాన్ని ఏపీలో కూటమి సర్కారు పేరు మార్చి అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి ‘ఎన్టీఆర్ బేబీ కిట్'గా ఆంధ్రప్రదేశ్ సర్కారు నామకరణం చేసింది.
ర్భిణుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డకు అవసరమైన సదుపాయాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం