మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ దేశానికి, కార్మికలోకానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు, ప్రజాసంఘాల నేతల కొనియాడారు. దళితసంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో బాబు
ఉప ప్రధాని, కార్మిక శాఖ మంత్రిగా దేశ అభివృద్ధి ప్రదాతగా బాబూ జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని ఎమ్