ఖలిస్థాన్ అనుకూలవాది అమృత్‌పాల్ సింగ్ తండ్రి తార్సెమ్ సింగ్ పంజాబ్‌లో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆయన ఆదివారం స్వర్ణ దేవాలయంలో ప్రార్థనల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.
Dera chief shot dead | ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.