‘దర్శకుడు దయా చెప్పిన కథ, అందులోని నా పాత్ర వాస్తవానికి దగ్గరగా, భిన్నంగా ఉండటంతో చేయడానికి ఒప్పుకున్నాను. బడ్జెట్ లేకపోవడంతో రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. సినిమా హిట్ అయితే లాభాల్లో కొంత ఇస్తే తీసుక
బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బాపు’. ‘ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ’ ఉపశీర్షిక. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. దయా దర్శకత్వం వహించిన ఈ చ�